జమునా (కథ)
జమునా…(కథ)
జీవితం
చాలా విచిత్రమైనది.ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఒక సంఘటనే ఈరోజు
ఆ ఇద్దరి జీవితంలో జరిగింది. ఆ సంఘటనే వాళ్ళిద్దరి ప్రాణాలకూ ఆనందం ఇచ్చింది. ఇరవై
ఐదు సంవత్సరాల క్రితం చెప్పవలసిన ప్రేమను ఆ రోజు ఇద్దరూ వ్యక్తం చేయలేకపోయారు.
కానీ, ఈ రోజు వ్యక్తం చేసుకున్నారు. ఆనందపడ్డారు. ఆ
రోజు వ్యక్తం చేసుంటే...? ఏం జరిగేదో తెలియదు.
వాళ్ళెందుకు
ఆ రోజే వాళ్ల ప్రేమను బయటపెట్టలేదు? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
*********************************
జీవితం ఎంత
విచిత్రమైనది? చివరగా హైదరాబాదులో ఒక మండే వేసవి ఏప్రిల్ నెల ప్రొద్దున,
ఇరవై ఐదు
సంవత్సరాలకు ముందు చూసిన జమునాను, ఈ రోజు అద్దాల బయట మంచు బిందువులు ఎగురుతున్న ఫ్రాంక్ ఫుట్
విమానాశ్రయంలో ఒక చలికాల రాత్రిపూట చూస్తున్నాను.
హైదరాబాద్ నుండి
వచ్చిన నేను జెర్మనీ, ఫ్రాంక్ ఫుట్ విమానాశ్రయంలో దిగి లుఫ్తాన్సా ఏర్లైన్స్
విమానం పుచ్చుకుని సాన్ సాన్ ఫ్రాన్సిసికో వెళ్ళాలి. హెవీ స్నోఫాల్ పడుతున్న కారణంగా
విమానం ఆలస్యం.
టెరిమనల్-2
లో,
నా భార్య తో మొబైల్
ఫోనులో మాట్లాడుతున్నప్పుడు జమునాను గమనించాను. మెక్ డోనాల్డ్స్ రెస్టారెంటులో
ఒంటరిగా నిలబడి బర్గర్ తింటూ ఉన్నది. చూసిన క్షణమే తెలిసిపోయింది...అది జమునానే. ఆ
మరు క్షణమే మనసులో ఒక పెద్ద అల ఎగిసిపడింది. ఇక జీవిత కాలంలో చూసుకోనే లేము అని
అనుకుంటున్న జమునా యాభై అడుగుల దూరంలో బర్గర్ తింటున్నది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి