ఆంత్రాక్స్ ద్వీపం (మిస్టరీ)
జనావాసాలు లేని జీవ ఆయుధాల సీక్రెట్ పరీక్షా సైట్
ఈ ద్వీపంలో 300 టన్నుల 'ఫార్మా ల్డి హైడ్'(FORMALDEHYDE) అనే క్రిమిసంహారం మందును ను డంపింగ్ చేయడానికి ప్రయత్నించారు.
యునైటెడ్ కింగ్డమ్ యొక్క వాయువ్య ప్రాంతాలలో స్కాట్లాండ్ తీరానికి అర మైలు దూరంలో, ఒకప్పుడు జీవ ఆయుధాలతో కలుషితమైన ఒక ద్వీపం ఉంది. ప్రపంచంపై 'ఆంత్రాక్స్' రోగానికి కారణమైన విషవాయువు బయటపడుతుందనే భయంతో ఎవరినీ దానిపై అడుగు పెట్టడానికి అనుమతించలేదు.
అధికారికంగా గ్రునార్డ్ ద్వీపం అని పిలువబడే ఈ ద్వీపం కేవలం 1.2 మైళ్ళ పొడవు ఉంటుంది. ఒకప్పుడు చెట్లతో కప్పబడి, 16 వ శతాబ్దంలో దొంగలు మరియు తిరుగుబాటుదారులకు ఇది సరైన రహస్య ప్రదేశంగా వర్ణించబడింది. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు ఈ ద్వీపంలో నివసిస్తున్నట్లు నమోదు చేయబడి ఉంది. కాని 1920 ల నుండి ప్రారంభమైన ఆధునిక రికార్డుల ప్రకారం, అక్కడ ఎవరూ నివసించలేదు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఆంత్రాక్స్ ద్వీపం...(మిస్టరీ)@ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి