6, జనవరి 2024, శనివారం

ఎలుకల దేవాలయం...(ఆసక్తి)


                                                                         ఎలుకల దేవాలయం                                                                                                                                          (ఆసక్తి) 

                     20 వేల ఎలుకలున్న కర్ణిమాతా దేవాలయంలో ఎన్నో వింతలు

               రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలో ఉన్నది   దేవాలయం

ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు...వేల సంఖ్యలో ఎలుకలు...గుంపులు గుంపులుగా ఎలుకలు... ఎవరి పాదాల మీదుగా ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఎలుకలు తిన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు జరుగుతాయి...ఇలా ఎన్నో వింతలు. 

హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాత అంటారు. సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎలుకల దేవాలయం...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి