6, నవంబర్ 2022, ఆదివారం

జీవించటానికే జీవితం…(కథ)

 

                                                                               జీవించటానికే జీవితం                                                                                                                                                              (కథ)

జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? మనకున్న జీవిత సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా? జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా? జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల!   జీవితం--గమ్యం--లక్ష్యాలు--ప్రేరణ.

మనిషి పుట్టుకకు మరణానికీ మధ్య ఉండే సమయం జీవితం...మనం అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా, ఊరిలో పుట్టాలి అనే విషయాలను మనం నిర్ణయించలేము.

అలాగే మనం ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి, ఎంతమందికి జన్మ నివ్వాలి అనేది కూడా మనం నిర్ణయించుకోలేము.

అలాగే, జీవించటానికే జీవితం అనేది గుర్తుంచుకుని, మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చాలిఅదే జీవించటం అంటే.

****************************************************************************************************

రోగిస్టి లాగా నీరసించి పోయున్న మొహంతో ఎదురుగా కూర్చోనున్న కొడుకు జగదీష్ ను చూసి, ఆయన మనసు ఎక్కువ వేదన చెందింది. కొద్ది రోజులుగా జగదీష్ ఎందులోనూ ఇష్టం చూపక, ఎప్పుడూ ఎక్కడో చూస్తున్న చూపులతో, పిచ్చి పట్టినట్టు తిరుగుతూ కష్టపడుతున్నట్టు ఉండటం చూసి తండ్రికి మిక్కిలి బాధగా ఉన్నది.  

భుజాల వరకు ఎదిగిన నిన్ను నా ప్రాణ స్నేహితుడిగా భావిస్తూ...నీ మనో భావాలకు, లక్ష్యాలకు -- అన్నిటికీ గౌరవమిచ్చి నడుచుకుంటూ వస్తున్నాను కదా?”

అవును నాన్నా! మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రితో కొడుకు మాట్లాడుతున్న భావం నాకు ఏర్పడదు...ఒక అన్నయ్య దగ్గర సహజంగా  మాట్లాడుతున్నట్టు ఒక ధైర్యమూ, హక్కూ, మనస్పూర్తి ఏర్పడుతుంది. ఒప్పుకుంటా... 

ఈ కథను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జీవించటానికే జీవితం…(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి