అసాధారణ చరిత్ర కలిగిన సూర్యకాంత పువ్వు (ఆసక్తి)
పొద్దుతిరుగుడు గురించి
తెలుసుకోవలసినది
ఏముంటుందని
మీరు
అనుకోవచ్చు.
ఎందుకంటే
ఈ
మొక్క
వాస్తవంగా
ప్రతిచోటా
ఉంటుంది
కనుక.
అయినప్పటికీ
ఈ
పువ్వుకు
సరళమైన
చరిత్ర
కంటే
ఎక్కువ
చరిత్రే
ఉన్నది.
అవును, మీరు
ఊహించిన
దానికంటే
ఈ
పువ్వు ప్రపంచమంతా
ఎక్కువగా
వ్యాపించి
ఉంది.
దీని కథ
చారిత్రక
మరియు
ఖండాంతరాలకు
విస్తరించి
ఉంది
హాలీవుడ్
ఇతిహాసం
లాగా.
పూర్వ
యూరోపియన్
అమెరికా
నుండి
సారిస్ట్
రష్యా
వరకు.
అద్భుతమైన
ఫోటోగ్రఫీతో
పాటు
ఈ
పువ్వు
యొక్క
కథను
ఇక్కడ
తెలుసుకుందాం.
గ్రీకుల కథ
సూర్య భగవానుని
గ్రీకులు
అపోలోగా
భావిస్తారు.
శక్తికి, జీవానికి, కాలానికి
ఆయన
ప్రతీక.
ఆయన
అద్భుత
సౌందర్యాన్ని
కలిగి
ఉంటాడు.
బంగారు వన్నె కురులతో తేజోమయమైన కన్నులతో సూర్యుడు ఎంతో అందంగా ఉంటాడు. ఆయనను అందరూ ఇష్టపడతారు.
అయితే క్లైటీ
అనే
వనదేవత
ఆయనను
అమితంగా
ప్రేమించింది.
అయితే
ఆమె
ప్రేమను
సూర్యుడు
తిరస్కరించాడు.
జల
దేవుని
కుమార్తె
అయిన
డఫ్నేను
సూర్యుడు
ప్రేమించాడు.
కానే
డఫ్నే
సూర్యున్ని
ప్రేమించలేదు.
తనను
ప్రేమించమని
డఫ్నేను
సూర్యుడు
ఒత్తిడి
చేయడంతో, ఆమె
తన
తండ్రికి
మొర
పెట్టుకుంది.
అప్పుడు
ఆ
జలదేవుడు
ఆమెను
ఒక
మొక్కగా
చేశాడు.
సూర్యుని
హృదయం
గాయపడింది.
కానీ, మరోవైపు
సూర్యున్ని
అమితంగా
ప్రేమించిన
క్లైటీ
వరుసగా
తొమ్మిది
రోజులు
అన్నపానీయాలు
మానేసి
ఉన్న
చోటే
ఉండి, సూర్యుడు
వచ్చినప్పటి
నుండి
తిరిగి
వెళ్ళేంతవరకు అతన్నే
చూస్తూ
ఉండిపోయింది.
క్రమంగా
ఆమె
పువ్వుగా
మారింది.
ఆ
పువ్వే
పొద్దుతిరుగుడు
లేక
సూర్యకాంతం
అనే
పిలిచే
పువ్వు.
పొద్దుతిరుగుడు
పువ్వు సూర్యుని
వైపే తిరగడానికి
అసలు కారణం
పొద్దుతిరుగుడు పువ్వు
సూర్యుడితో
బలమైన
బంధం
వేసుకున్నట్లు
కనిపిస్తుంది.
ఉదయాన్నే
తూర్పు
వైపుకు
తిరిగి
వుండి
ఆ
పువ్వు
ఆ
తరువాత
సుర్యుడితోపాటు
తన
దిశను
మార్చుకుంటూ
వుంటుంది.
ఈ
దృగ్విషయాన్ని
ఫోటోట్రోఫిజం
అంటారు.
ఫోటోట్రోఫిజమ్ కాంతి
ప్రేరణ
వల్ల
కలిగే
పెరుగుదలకు
సంబంధించిన
ప్రక్రియ.
మొక్క
కాండంలోని
ఆక్సిన్
అనే
హార్మోన్
ఈ
చర్యలకు
మూలం.
ఆక్సిన్స్
మొక్కలు
పొడుగు
పెరగడంలో
తోడ్పడతాయి.
బీటా
ఇండైల్
అసిటిక్
యాసిడ్, అమైనో
ఆసిడ్స్
నుంచి
గానీ, కార్బోహైడ్రేట్
ల
విచ్ఛినం
వల్ల
ఏర్పడే
గ్రైకోసైట్స్
నుంచి
గానీ
ఏర్పడుతుంది.
కణకవచంలోని రసాయన
బంధాలపై
ఆక్సిన్స్
పనిచేసే
అది
పొడవు
పెరిగేట్లు
చేస్తాయి.
పొద్దు
తిరుగుడు
మొక్కలో
ఒక
వైపు
నీడ
ఏర్పడితే
ఆ
భాగంలో
పెద్దమొత్తంలో
ఆక్సిన్స్
ఉత్పత్తి
అవుతాయి.
మొక్క
ఆ
భాగం
చాలా
వేగంగా
పొడవు
పెరిగేట్లు
చేస్తాయి.
సూర్య
కాంతి
లేని
వైపు
కాండం
పొడవు
పెరగడం
వల్ల
సూర్య
కాంతి
వైపు
మొక్క
వాలుతుంది.
పొద్దుతిరుగుడు
పువ్వు
సూర్యుడి
వైపు
తిరుగుతుంది.
మానవుల వాడకం
పొద్దుతిరుగుడు నూనెను
పొద్దు
తిరుగుడు
లేదా
సూర్యకాంతి
మొక్కయొక్క
విత్తనాల
నుండి
తీస్తారు.
పొద్దుతిరుగుడు
గింజల
నుండి
తీసిన
నూనె
ఆహారయోగ్యమైన
వంటనూనె.
సూర్యకాంతి
మొక్క
వృక్షజాతిలో
అస్టరేసి
కుటుంబానికి
చెందినమొక్క.
మొక్క
యొక్క
వృక్షశాస్త్ర
పేరు
హెలియంథస్
అన్నూస్.
ఈ
మొక్క
ఆదిమ
పుట్టుక
స్థలం
అమెరికా.
5 వేల సంవత్సరాల
క్రితమే
అక్కడదీని
వునికి
వున్నట్లు
తెలుస్తున్నది.
కీ.పూ.2600
నాటికే
పొద్దుతిరుగుడు
మొక్కను
మెక్సికోలో
సాగులోకి
తెచ్చినట్లు
తెలుస్తున్నది.స్పానిష్
పరిశోధకులు
దీని
ఐరోపాకూ
తీసువచ్చారు.మొదట
స్పానిష్
లో
పెంచబడి, అక్కడినుండి
పొరుగు
రాజ్యాలకు
విస్తరించబడింది.
ఇది
ఏకవార్షికం.
ప్రపంచంలో
నూనెగింజలకై
అత్యధికంగా
సాగుచేయబడుచున్నపంటలలో
సూర్యకాంతి
ఒకటి.చీడపీడలనుతట్టుకొని
అత్యధిక
దిగుబడి
సంకరవంగడాలు
అనేకం
కనిపెట్టబడ్డాయ్.
ప్రపంచంలో చాలా
దేశాలు
పొద్దుతిరుగుడు
పంటను
పండిస్తున్నాయి.అందులో
రష్యా, అర్జెంటినా, టర్కీ, బల్గెరియా, దక్షిణ
అమెరికా, చైనా, ఇండియా
ముఖ్యమైనవి.
ఇండియాలో
ఈ
పంటను
ఎక్కువ
విస్తీర్ణంలో
సాగుచేస్తున్నారు.
భారతదేశంలో పొద్దుతిరుగుడు
పంటసాగులో
కర్నాటకరాష్ట్రం
మొదటి
స్థానంలో
ఉంది.రెండో
స్థానం
ఆంధ్ర
ప్రదేశ్, మూడోవది
మహారాష్ట్ర.
బీహారు, హర్యానా, ఉత్తర
ప్రదేశ్ రాష్ట్రాలలో
తక్కువ
విస్తీర్ణంలో
సాగు
అవుతున్నది.
పొద్దుతిరుగుడు నూనె-వినియోగం
అత్యధికంగా ప్రపంచం
మొత్తంలో
వంటనూనెగా
ప్రథమంగా
వినియోగించెది
ఈ
నూనే.
సౌందర్య ద్రవ్యాలు, లేపనాలలో, చర్మరక్షణ
నూనెలలో
వినియోగిస్తారు.కీళ్ళనొప్పులను
తగ్గిస్తుంది.ఆస్మాను, కొలోన్
క్యాన్సరును
నియంత్రణలో
ఉంచుతుంది.
కొలెస్ట్రాల్ను
అదుపులో
ఉంచుతుంది.
చూపరుల దృష్టిని
ఆకర్షించు పువ్వు.
తూర్పు దిశగా
తిరిగి
సూర్య
గమనము
తో
పాటు
పొద్దు
తిరుగుడు
పూలు
చేయు
తమ
విన్యాసం
చూపరుల
దృష్టిని
ఆకర్షిస్తాయి.
సూర్యుడు
కనిపించి
ఆకాశమున
తిరుగుతున్నప్పుడు, లేత
పొద్దు
తిరుగుడు
పూలు
సూర్య
కాంతిని
వెంబడిస్తూ
పశ్చిమ
దిశగా
సూర్యాస్తమయం
తరువాత
ఆగి
పోతాయి.
రాత్రి వేళకు
తిరిగి
తూర్పు
ముఖంతో
సూర్య
వెలుగు
కోసం
అవి
వేచి
ఉంటాయి.
ఈ
ప్రక్రియ
అవి
పెద్దవి
అయ్యేంత
వరుకు
కొనసాగిస్తాయి.
పరిపక్వ పూలు
తూర్పు
దిశగానే
ఉండి
ఫలదీకరణ
అతిధి
కోసం
ఎదురు
చూస్తాయి.
కానీ
ఇవి
కూడా
సూర్య
కాంతిని
అనుసరిస్తాయి.
ఈ
ప్రక్రియను
హీలియోట్రోపిజం
లేక
సూర్య
కాంతి
గమనము
తో
వృద్ధి
అగు
పుష్ప
జాతి
.
శాస్త్ర పరిశోధన
ప్రకారము
పొద్దు
తిరుగుడు
పూవు
నందు
సమయ
పాలన
అమరిక
ఉంటుంది.
(గడియారం లాంటి
ఏర్పాటు
).దాని మూలముగా
కాంతి
సమయం
గ్రహించి
తమ
అనువంశిక
(జీన్ )సహాయం
తో
పుష్ప
కాండమును
సూర్య
కాంతి
/గమనం నకు
వీలుగా
వంచి
సిద్ధం
చేయును.
పరిశోధనలో ఇంకొక
ప్రాముఖ్యత
ప్రకారం
మొక్కలు
పెద్దగా
వృద్ధి
పొందినప్పుడు
పూలు
ఎప్పటికి
తూర్పు
దిశ
ముఖం
తో
త్వరిత
గతిన
ఫలదీకరణను
ఆహ్వానిస్తాయి.
Images Credit: To those who took the original photos.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి