నాన్-స్టిక్ పాన్‌పై గీతలు పడితే దాన్ని వాడకండి?...(సమాచారం)...31/03/23 న ప్రచురణ అవుతుంది

తీరం ముగ్గులు...(సీరియల్).....PART-4 of 13)....01/04/23న ప్రచురణ అవుతుంది

పామూ,బాలుడు కరుచుకున్నారు: బాలుడు బ్రతికే,పాము చచ్చే....(ఆసక్తి)....02/04/23న ప్రచురణ అవుతుంది

22, నవంబర్ 2022, మంగళవారం

పేగు తెగినా ప్రేమ తెగదు...(కథ)


                                                                                పేగు తెగినా ప్రేమ తెగదు                                                                                                                                                                       (కథ) 

"ఏంటన్నాయ్య…అదొలా ఉన్నావు...?

"ఇంట్లో గొడవలకు పై గొడవలు... అత్తా కోడళ్ళ గొడవలు..."

"ఏంటన్నయ్యా...ఇది ఎప్పుడూ ఉండేదేగా?"

"ఎప్పుడూ ఉండేదే అని చెప్పలేకపోతున్నాను.... రోజు రోజుకూ ఇద్దరి మధ్యా గొడవలు పెరుగుతున్నాయే కానీ తగ్గు ముఖం పట్టే సూచనలే కనబడటం లేదు కిషోర్. ఇద్దరికీ ఎన్నో విధాలుగా చెప్పి చూశాను...ఎవరూ మారటంలేదు. వాళ్ళిద్దరి మధ్య ఈ రోజు జరిగిన గొడవ నన్ను కలవర పెడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ నాకు పెద్ద సమస్య తెచ్చి పెడతారనేది ఖాయం. అది తలుచుకుంటేనే నాకు అదొలా అవుతున్నది"

"సరే అన్నయ్యా..వర్రీ అవకు! పెద్దమ్మను నేను తీసుకు వెడతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండనీ. బాగా చూసుకుంటాను. ఆవిడ నాకూ అమ్మలాంటిదే కదా...మా అమ్మ ఉంటే చూసుకోనా...? ఇద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉంటే వాళ్ళలొ మార్పు వస్తుంది"

తల్లి దగ్గర ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. చెళ్ళెలి కొడుకుతో ఎటువంటి సంశయము లేకుండా బయలుదేరింది.....ఆ తరువాత జరిగిందే ఆశ్చర్యం: తెలుసుకొవాలంటే ఈ కథను చదవండి. 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపైన క్లిక్ చేయండి:

పేగు తెగినా ప్రేమ తెగదు…(కథ)@ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి