డెత్ వ్యాలీ గురించి మీకు తెలియని మరికొన్ని మనోహరమైన విషయాలు...(ఆసక్తి.)...06/12/22 న ప్రచురణ అవుతుంది

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)....(PART-12 of 12)...07/12/22 న ప్రచురణ అవుతుంది

అనుకున్నది అనుకోకుండానే...(కథ)...08/12/22 న ప్రచురణ అవుతుంది

12, నవంబర్ 2022, శనివారం

వీధి కాలువలలో అందమైన చేపలు...(ఆసక్తి)

 

                                                                    వీధి కాలువలలో అందమైన చేపలు                                                                                                                                                               (ఆసక్తి)

మనకు తెలిసినంతవరకు వీధి కాలువలు మురికి నీటితో నిండి, చెడు వాసనను వ్యాపిస్తూ పారుతూ ఉంటాయి. వీధి కాలువలో దోమలు తప్ప, మిగిలిన జీవులూ బ్రతక లేవు. కానీ, మనం చదవబోయేది దానికి విరుద్దం. ఇక్కడ, వీధి కాలువలలో అందమైన రంగుల చేపలు తిరుగుతున్నాయంటే, అక్కడ వీధి కాలువలలో ఎలాంటి నీరు ప్రవహిస్తూ ఉండాలి. అక్కడి మునిసిపాలిటీ కార్మీకులు వీధి కాలువలను ఎంత శుభ్రంగా ఉంచుతున్నారో ఆశ్చర్యంగా ఉంది

వీధి కాలువ మార్గాల గుండా ప్రవహించే నీరు చాలా స్వచ్ఛంగా ఉండటంతో అందులో అందమైన 'కోయి' అనే పేరుగల చేపలు ఈత కొడుతూ నివాసం ఏర్పరచుకున్నాయి. అలాంటి ఒక నగరాన్ని మీరు  ఊహించగలరా? జపాన్ యొక్క క్యుషు ద్వీపంలో అటువంటి ప్రదేశం ఉంది. దీనిని షిమాబారా అని పిలుస్తారు. ఇది చూడటానికి చాలా అద్భుత దృశ్యం.

షిమాబారా చుట్టుపక్కల ప్రాంతాలు 1792 లో సంభవించిన 'అన్జెన్ భూకంపం మరియు సునామి' అనే ప్రకృతి వైపరీత్యమును ఎదుర్కొన్నాయి. ప్రకృతి వైపరీత్యం వలన సుమారు 15,000 మంది చనిపోయారు. ప్రకృతి వైపరీత్య ప్రభావం వలన  డజన్ల కొద్దీ మంచినీటి బుగ్గలు బయటకు రావడం జరిగింది. ఇది ఒక రోజు నగరాన్ని జపాన్ ప్రయాణ పటంలో ఉంచుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నగరానికి ప్రసిద్ధ మారుపేరు కూడా ఉన్నది - "సిటీ ఆఫ్ వాటర్" అని.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వీధి కాలువలలో అందమైన చేపలు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి