మీలా లేడండి! (కథ)
"ఏమండీ...మీ అబ్బాయ్, మీ లాగా లేడండి!"--అని ఒక తల్లే తండ్రితో చెబితే ఎలా ఉంటుంది? ఆ తండ్రికి ప్రపంచమే తలక్రిందలైయ్యింది.
అందులోనూ నలబై సంవత్సరాలు కాపురం చేసిన తరువాత చెబితే ఎవరు తట్టుకో గలరు? ఆ తండ్రి ఎలా తట్టుకున్నాడు? అసలు ఆ తల్లి నలభై సంవత్సరాల కాపురం తరువాత ఎందుకలా చెప్పింది?....తెలుసు కోవటానికి ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మీలా లేడండి!(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి