ఆర్గానిక్ (కథ)
ఈ కథలోని సరోజకు ఆర్గానిక్ అంటేనే ఇష్టం. ప్రతీదీ ఆర్గానిక్ ద్వారా సేద్యం చేసినవే కావాలంటుంది. ముఖ్యంగా ఆహారపదార్ధల విషయంలో. ఆమె భర్త శేఖర్ ఆమె కోరికకు గౌరవం ఇచ్చి ఇంట్లో వాడే ఆహారపదార్ధలలో ఎక్కువ ఆర్గానికి కోవకు చెందినవే తెస్తాడు.
అంతా పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజకు అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆమెకు పృక్రుతిగా పిల్లలు పుట్టరని, కావలంటే కృత్రిమ పద్దతిలో(టెస్ట్ ట్యూబ్ బేబీ) పిల్లల్ను కనవచ్చని డాక్టర్లు సలహా చెబుతారు.
అన్నీ పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజ, ఈ అనుకోని జీవ సమస్యకు డాక్టర్లు చెప్పినట్లు కృత్రిమ పద్దతిలో పిల్లల్ను కనాలని నిర్ణయించుకుందా? లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుందా?.....ఈ కథ చదివి తెలుసుకోండి.
ఈ కథ చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి:
ఆర్గానిక్...(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి