20, సెప్టెంబర్ 2023, బుధవారం

ఆలయం...(పూర్తి నవల)

 

                                                                                      ఆలయం                                                                                                                                                                                 (పూర్తి నవల)

ఆఫీసుల్లో/ఫ్యాక్టరీలలో పెత్తనం చేసేవారు ఖచ్చితంగా ఆ ఆఫీసును/ఫ్యాక్టరీను పెట్టుబడి పెట్టి నిర్మించిన యజమానిగా ఉండడు. ఎందుకంటే యజమానే అన్నిటినీ చూసుకోవటం కష్టం.  అందువలన మేనజర్లు అనో, పి.ఆర్.ఓ. లనో, హెచ్.ఆర్ లనో ఎదో ఒక పేరుతో ఒక ఆఫీసర్ ను నియమించి, వారికి అధికారం అప్పగించి, వారే మొత్తం అని, వారు చెప్పిందే వేదం అనుకుని, వారు ఏం చెబితే దానికి సపోర్ట్ చేస్తారు. 

చాలా మంది అధికారులు తమ ఉద్యోగంపైన శ్రద్ద చూపటం మానేసి, తమ అధికారాన్ని, తమ కింద పనిచేస్తున్న ఉద్యోగులపై చూపుటంలోనే శ్రద్ద చూపుతారు.

యజమానులు ఇలా చేయటం వలనే ఎంతో మంది మేధావులైన, మంచి సిన్సియర్ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం, వేరే కంపనీలకు వెళ్ళటం జరుగుతున్నది. ఎంతోమంది ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనై ఆనారొగ్యాల పాలవుతున్నారు.

ఆలయం అనే ఈ నవలలో ఉద్యోగం చేసే చోటు ఒక ఆలయం, యజమానే దైవం అనుకుంటూ తన ఉద్యోగాన్ని నిజాయితిగా చేసుకుంటూ వెడుతూ ఉంటాడు ప్రసాద్. ఆ సిన్సియర్ ఉద్యోగికి ఒక అధికారి అపకారం తలపెడతాడు.

మేనేజ్మెంట్ కూడా అధికారి మాటలే వింటుంది. ప్రశాద్ ను పనిలోనుండి తీసేయాలని నిర్ణయించుకుని, మొదటిగా అతన్ని సస్పెండ్ చేస్తారు.

ఏ నేరమూ చేయని ప్రశాద్ పైన అధికారి మోపిన ఫిర్యాదు ఏమిటి? ఎందువలన నిజాయతీగా ఉన్న ఉద్యోగిని అడ్డుతొలగించాలనుకున్నారు? వాళ్ళ కోరిక నెరవేరిందా?  అధికారి మోపిన నేరాన్ని ప్రశాద్ ఎలా ఎదుర్కొన్నాడు? 

అలాంటి ఆ ఉద్యోగికి ఏం జరిగింది?  అనేదే ఈ నవలలోని సారాంశం.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ఆలయం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

***************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి