పునర్జన్మలపై మీకు నమ్మకముందా? ఈ పోస్టు చదివి తీర్మానించుకోండి (ఆసక్తి)
ఆత్మలు పిల్లలుగా పునర్జన్మ పొందుతున్నాయా? కొన్ని ఉదాహరణలు మనల్ని అవునని నమ్మిస్తాయి!
వరల్డ్ ట్రేడ్
సెంటర్
(డబ్ల్యుటిసి) పతనం
సమయంలో
కార్మికులు
లేదా
మొదటి
స్పందనదారులుగా
ఉన్నట్లు
గుర్తుంచుకునే
పిల్లల
గురించి
ఇటీవల
అనేక
వార్తా
కథనాలు
వచ్చాయి.
మీరు
పునర్జన్మను
నమ్ముతున్నారో
లేదో, ఇవి
చాలా
బలంగా
ఉన్న
కథలు!
9/11 దాడుల గురించి ఒక సంవత్సరం పాటు మాట్లాడుతున్న ఒక 4 సంవత్సరాల వయసున్న పిల్లాడ్ని, ఆ పిల్లాడి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడు. తల్లి-తండ్రులు అడిగిన ప్రశ్న 'పెద్దయ్యాక అతను ఏమి కావాలని అడిగారు '
“నేను ఫైర్ఫైటర్గా
మాత్రమే
ఉండాలనుకోవటం
లేదు, నేను
ఎల్లప్పుడూ
మరియు
ఇప్పటికే
ఫైర్ఫైటర్!
నేను
ఉదయాన్నే
లేస్తున్నాను,పని
చేయడానికి
వెల్తున్నాను, సాయంత్రం
ఇంటికి
వచ్చిన
తరువాత
నా
ఫైర్
ప్రాక్సిమిటీ
సూట్ను
తీసేస్తాను”
తల్లి-తండ్రులిద్దరూ
ఆ
పిల్లాడి
జవాబు
విని
ఆశ్చర్యపోయారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
పునర్జన్మలపై మీకు నమ్మకముందా? ఈ పోస్టు చదివి తీర్మానించుకోండి...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి