విదేశ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుపెట్టారు? (ఆసక్తి)
స్విట్జర్లాండ్-ఫ్రాన్స్
సరిహద్దుల్లో
ఉన్న
ప్రపంచ
ప్రఖ్యాత
సైన్స్
రీసెర్చ్
సంస్థల్లో
ఒకటైన
యూరోపియన్
ఆర్గనైజేషన్
ఫర్
న్యూక్లియర్
రీసెర్చ్(సీఈఆర్ఎన్)
అత్యంత
జటిలమైన
యంత్రాలు
ఉపయోగిస్తుంది.
ఈ యూరప్ అణు కేంద్ర పరిసరాల్లో శివుడి నటరాజ విగ్రహం ఏర్పాటుచేశారు.
విశ్వమంతా శివ తాండవం:
“ఈ విశ్వం
అనంతంగా
పుడుతూ,నాశనమవుతూ
ఉంటుందని
చెప్పిన
ఏకైక
ప్రాచీన
మతం
హిందూ
మతం
మాత్రమే.
విశ్వం
పుట్టుకకు
సంబంధించి
వీరి
కాలగణన
నేటి
ఆధునిక
కాస్మోలజీ
వేస్తున్న
లెక్కలకు
చాలా
దగ్గరగా
ఉంది.
వారు
బ్రహ్మ
యొక్క
ఒక
పగలు, రాత్రి
కలిపి
8.64 బిలియన్ సంవత్సరాలని
చెప్పారు.
ఇది
ఆధునిక
ఖగోళ
శాస్త్ర
అంచనాలకు
దగ్గరగా
ఉంది.”
–
ప్రఖ్యాత
ఖగోళ
శాస్త్రవేత్త
కార్ల్
సాగన్
అన్నారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
విదేశ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుపెట్టారు?...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
ఒక విదేశీ అణుకేద్రంలో నటరాజవిగ్రహం ఉంచితే అక్కడ కాని ప్రపంచంలో మరెక్కడ కానీ ఆక్షేపణలు రావు. కాని మన దేశంలోని అణుకేంద్రంలో కాని నటరాజవిగ్రహం ఉంచితే భారతదేశంలోని లౌకికవాద మేతావులంతా నానాగోలా చేస్తారని చెప్పవచ్చును నిస్సందేహంగా. (ఎందుకంటే లౌకిక అన్న పదానికి సనాతనధర్మవ్యతిరేక అన్న అర్ధంలోనే వారికి అవగాహన ఉంది కాబట్టి)
రిప్లయితొలగించండిExactly Sir.
తొలగించండి