మిణుగురు పురుగులు (పూర్తి నవల)
మా కథలు
చాలా వరకు ప్రేమను మోసేవి. మెత్తని ఆలోచనలు కలిగినవి. అక్షరాలు కూడా ముట్టుకుంటే
ఊడిపోయే రోజా పువ్వు లాంటివి. కథలోని ఒక్కొక్క పాత్ర ‘ఇలాగే
జీవించాలి’అని చెప్పిచ్చేవే. ఈ 'మిణుగురు పురుగులు ' లో
కూడా కామేష్ కథాపాత్ర అలాంటిదే.
ఆడంబరం, అహంకారం, వైఖరి
ఇవి ఏవీ, ఏ
విధంగానూ సహాయపడవు అనేది ఎత్తి చూపటానికీ, మరియు ఎలా జీవించ
కూడదు అని చూపించటానికీ మొట్టమోదటిసారిగా విభిన్న కథాపాత్రలో మేము శృతికాను చిత్రీకరించాము!
గర్వం, అహంకారం
మనిషిని నాశనం చేస్తుందని తెలుపటానికే! అశ్వినీకుమార్, రమణ
కథా పాత్రలు అలాంటివే!
అభిమానం
లేని మనసు, ప్రేమ లేని హృదయం, ఒక
కుటుంబాన్ని, యంగ్ జనరేషన్ను ఎలా చిందరవందర చేసి, చెడు
అలవాట్ల జీవితానికి తీసుకు వెళ్తుంది అనేదే ఈ కథ. ప్రకాశవంతమైన సూర్యుడ్ని
చూడకుండా రాత్రిపూట క్షణ సమయం ప్రకాశించి నాశనం
చేసే మిణుగురు పురుగులను నమ్మితే ఏమొస్తుందీనేది శృతికా ద్వారా
తెలుసుకోవచ్చు.
మళ్ళీ చెబుతున్నా, ఇంకోసారి
చెబుతున్నా. ప్రేమాభిమానాలే జీవితం. ప్రేమకొసమే జీవితం. మనమూ సంతోషంగా ఉండి, మిగిలిన
వాళ్ళను సంతోషపరచటమే జీవితం. విడిచిపెట్టటంలోనే జీవితం ఇమిడియున్నది.
సత్యం. అంతా సత్యం. సత్యం తప్ప ఇంకేమీలేదు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మిణుగురు పురుగులు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
ఆన్ లైనులో మీకు ఈ నవలను చదవటానికి టైము దోరకపోతే, ఈ క్రింది లింకు పైన క్లిక్ చేసి PDF గా డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి.
https://drive.google.com/file/d/12-MHpaMQhoXraF8bNJdsRaN3MwLIUxXU/view?usp=drive_link
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి