19, ఏప్రిల్ 2023, బుధవారం

మానవ వృక్షాలు...(కథ)


                                                                             మానవ వృక్షాలు                                                                                                                                                                                     (కథ)  

70% టేకు ఫర్నిచర్ అక్రమంగా పండించిన కలపతో తయారు చేయబడిందని దీని అర్థం.అయితే టేకు ఫర్నిచర్ కోసం డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే, చాలా ముక్కలు నిజంగా చట్టవిరుద్ధం. అదనంగా, చట్టవిరుద్ధమైన కలపను తరచుగా అపరిపక్వ టేకు చెట్ల నుండి తయారు చేస్తారు, ఇవి తక్కువ రక్షిత నూనెలు మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటాయి.

అతిగా టేకు చెట్లను కత్తిరించడం వల్ల , టేకు ఇప్పుడు దాదాపు అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించబడింది. అధిక దోపిడీ ఫలితంగా అటవీ నిర్మూలన జరిగింది, దీని ఫలితంగా ఇటీవలి సంవత్సరాలలో ప్రాంతంలో భారీ వరదలు సంభవించి వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. పర్యావరణానికి జరిగే నష్టం లెక్కించలేనిది.

కథలో చట్ట విరోధంగా కొనబడిన టేకు వలన ఒక మంచి మనిషి నష్టపోతాడు. తమ స్వార్ధంకోసం చెట్లను దొంగతనంగా నరికి వ్యాపారం చేస్తున్నవారిని మానవ వృక్షాలుగా చెప్పబడింది. మిగితాది కథ చదివి తెలుసుకోండి.  

***************************************************************************************************

చంద్రుడు, కొబ్బరి ముక్కలాగా కనబడుతున్నాడు. నక్షత్రాలు, చిందిన వెండి ముక్కలలాగా కనబడుతున్నాయి. అక్కడక్కడ నల్లటి మేఘాలు కరివేపాకు, కొత్తిమేర కట్టలలాగా దర్శనమిచ్చినై. ఆకాశం కళ్ళకు రుచికలిపించే మాసాలాలాగా ఉన్నది.

రాత్రి పది దాటింది. గోపీకృష్ణకు నిద్ర రాలేదు. ఆరు నెలల గర్భిణీ భార్య కాంచనా అతని పక్కనే నిద్రపోతోంది.

రేపు చిన్నపిల్లలకు నడక అలవాటు కావటం కోసం పిల్లలు నడిపించే మూడు చక్రాల చెక్కబండి తయారు చేయాలి. ఉయ్యాల, చిన్న చిన్న బొమ్మలూ అన్నీ చెక్కతోనే చేసి ఉంచుకోవాలి. ప్లాస్టిక్ బొమ్మలు కొనకూడదుఅని ఆలొచించాడు. తనకి మొట్టమొదటిసారిగా డాక్టర్ బంగళా ఇంటికి చెక్కపని కాంట్రాక్ట్ రావటం గురించే రాత్రీ-పగలూ అతనికి ఆలొచన.  

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మానవ వృక్షాలు...(కథ) @ కథా కాలక్షేపం-1      

***************************************************************************************************

                                                                                                                                                                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి