22, ఏప్రిల్ 2023, శనివారం

అంతరిక్షంలో దేవుని హస్తం?...(మిస్టరీ)


                                                                           అంతరిక్షంలో దేవుని హస్తం?                                                                                                                                                                   (మిస్టరీ) 

మనం ఇదివరకే దేవుని కంటి చిత్రాలను చూశాము...ఇప్పుడు మనం దేవుని హస్తం యొక్క మొదటి చిత్రం చూస్తున్నాము.

 దేవుని హస్తం: అంతరిక్షంలోని లోతైన ప్రదేశంలో సూపర్నోవా యొక్క  అద్భుతమైన ఎక్స్-రే చిత్రాన్ని నాసా  శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

మతం మరియు ఖగోళ శాస్త్రం తరచూ ఒకదానికొకటి ఒకే విషయాన్ని అంగీకరించక పోవచ్చు, కాని కొత్త నాసా ఎక్స్-రే చిత్రం "దేవుని హస్తం" ను పోలి ఉండే ఒక ఖగోళ వస్తువును కనుగొన్నది.

విశ్వంలో ఒక నక్షత్రం పేలినప్పుడు, పేలుడులో నుండి అపారమైన మేఘంలాంటి పదార్థం బయటకు వచ్చినప్పుడు విశ్వంలో "హ్యాండ్ ఆఫ్ గాడ్" ఫోటో ఉత్పత్తి చేయబడింది. ఇది నాసా యొక్క న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే, లేదా న్యూస్టార్ అనే అధిక శక్తి గల ఎక్స్-కిరణాలలో మెరుస్తూ, ఫోటోలో నీలం రంగులో కనబడింది. గతంలో నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తక్కువ-శక్తి ఎక్స్ రే -కిరణాలను ఉపయోగించి చిత్రించినప్పుడు ఆకుపచ్చ మరియు ఎరుపు భాగాలుగా కనబడింది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్షంలో దేవుని హస్తం?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి