15, ఏప్రిల్ 2023, శనివారం

పచ్చజండా…(కథ)


                                                                                     పచ్చజండా                                                                                                                                                                         (కథ) 

వైజాగ్ బీచ్.

సమయం సుమారు సాయంత్రం ఐదు గంటలు.

శాంతి కోసం కాచుకోనున్నాడు శ్రీరామ్.

వీళ్ళ ప్రేమ గురించి ఎలాగో తెలుసుకున్న శాంతి తండ్రి ప్రభాకర్ రావ్ గారు, తన కారును శ్రీరామ్ దగ్గరగా తీసుకువెళ్ళి ఆపాడు.

కారు తలుపు తీసుకుని కిందకు దిగాడు.

"నువ్వేనా శ్రీరామ్ వి...?"

"అవును సార్... మీరు"

"నేను శాంతి నాన్నను. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వు కష్టపడి, చెమటోడ్చి ముప్పై రోజులకు సంపాదించే డబ్బు, శాంతి యోక్క మూడురోజుల ఖర్చుకు కూడా సరిపోదు తెలుసా? అలాంటప్పుడు అమెను ప్రేమించటం నీకు అన్యాయంగా తెలియటం లేదూ...?" 

"నేనూ, శాంతి ఒకరినోకరు ప్రాణానికి ప్రాణంగా..."

"ఏమిటి కాకరకాయ ప్రేమ! ఇకమీదట శాంతిని చూడటమో, మాట్లాడటమో...అంతెందుకు తలచుకోవటమో చేయకూడదు. శాంతికి  సంబంధాలు చూస్తున్నాము. అతి త్వరలో అమెరికా వెళ్ళి 'సెటిల్ అవబోతోంది. అందువల్ల..." అంటూ, కారు డోర్ తెరిచి ఒక బ్యాగ్ తీసారు.   

"ఇందులో ఐదు లక్షలు ఉన్నాయి. తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ నిమిషం నుండి నా కూతుర్ని ఏ కారణంగానూ కలుసుకోకూడదు.. ఈ ఊర్లోనే ఉండకూడదు. ఇందా తీసుకో..." అన్నారు ప్రభాకర్ రావ్ గారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

పచ్చజండా…(కథ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి