14, ఆగస్టు 2023, సోమవారం

దాచబడ్డ రహస్య నగరాలు....(ఆర్టికల్)


                                                                          దాచబడ్డ రహస్య నగరాలు                                                                                                                                                                     (ఆర్టికల్) 

                                                     ప్రజల నుండి దాచబడ్డ రహస్య నగరాలు

ఇటీవలి చరిత్ర రహస్యాలతో నిండి ఉంది. ఉదాహరణకు, వివిధ కారణాల వల్ల ప్రజల దృష్టికి దూరంగా నగరాలను నిర్మించడం చాలా తరచుగా అవసరమవుతోంది.

ఒక దేశం రహస్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా మిషన్లు నిర్వహించడానికి తమకు సురక్షితమైన స్థావరం ఉందని నిర్ధారించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, వారు ప్రజలను అనుమతించకుండా వారికి అవసరమైన వాటిని నిర్మించగలుగుతారు. భూగర్భ స్థావరాల నుండి ఎడారిలో దాగి ఉన్న పూర్తిస్థాయి నగరాల వరకు నిర్మిస్తారు.  ఒకప్పుడు ప్రజల నుండి రహస్యంగా ఉంచబడ్డ నగరాలేమిటో, వాటిని ఎందుకు రహస్యంగా ఉంచారే తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

 దాచబడ్డ రహస్య నగరాలు....(ఆర్టికల్) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

2 కామెంట్‌లు:

  1. అన్ని"రహస్య" నగరాలూ అమెరికా లోనే వుండట మేమిటి ? అల్లాంటి "రహస్యాలు" ఇంత పబ్లీకుగా నగారా మోగించినట్టు అందరికీ తెలిసుండట మేమిటీ ? "రహస్య" మను పదార్థమునకు డెఫినిషన్ తెలుపుడీ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ విషయంలో ఈ నగరాలు మొట్టమొదట పూర్తి రహస్యంగా ఉంచబడ్డాయి. ఆ తరువాత గత యాభై సంవత్సరాల క్రిందట చాలా పోరాటాల తరువాత రహస్యాలను ప్రభుత్వం బయటపెట్టింది. కానీ, ఈ ప్రదేశాలలోకి ఇప్పటికీ ఎవరూ వెళ్ళలేరు. ఆ రహస్య నగరాలలో ఏం జరుగుతున్నది అనేది కూడా ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియదు...అందుకే ఈ నగరాలను ఇంకా రహస్య నగరాలు అనే అంటున్నారు.

      తొలగించండి