1, సెప్టెంబర్ 2022, గురువారం

అమ్మ...(కథ)

 

                                                                                           అమ్మ                                                                                                                                                                                               (కథ)

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదుప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

అలాంటి తన తల్లికోసం కథలోని హీరో ఎన్ని తిప్పలు పడ్డాడో చూడండి. ఎందుకంటే చాలా కోడళ్ళకూ అత్తగారంటే పడదు. కథ హీరోగారి భార్య కూడా కోవకు చెందిదే. అయితే తల్లి-భార్యా ఉన్న త్రాసును సరిసమంగా ఎలా ఉంచుకోగలిగేడు అనేదే మీరు తెలుసుకోవలసింది. దానికి కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అమ్మ...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి