18, సెప్టెంబర్ 2022, ఆదివారం

గ్రహాంతర జీవితాన్ని కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము: నాసా చీఫ్ సైంటిస్ట్....(ఆసక్తి)

 

                                 గ్రహాంతర జీవితాన్ని కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము: నాసా చీఫ్ సైంటిస్ట్                                                                                                                             (ఆసక్తి)

మరొక గ్రహం మీద జీవితాన్ని కనుగొనటానికి మనం కొన్ని సంవత్సరాల దూరంలోనే ఉన్నాము.కానీ దీన్ని నమ్మటానికి ప్రపంచం సిద్ధంగా లేదు: నాసా చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్. జిమ్ గ్రీన్ హెచ్చరించారు.

వచ్చే వేసవిలో, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నుండి రెండు రోవర్లు అంగారక గ్రహానికి ప్రయాణించి, జీవులకు ఆధారాలు దొరుకుతాయనే ఆశతో, అంగారక గ్రహంలోని రాళ్ళలో అడ్డంగా , అంగారక గ్రహం ఉపరితలంలో లోతుగా రంధ్రం చేయబోతాయి.

‘మనం విశ్వంలో ఒంటరిగా ఉన్నామా?’ అనే ప్రశ్నకు సమాధానమివ్వడానికి మానవాళికి లభించిన ఉత్తమ అవకాశం ఈ మిషన్లు.

ఈ రెండూ మిషన్లూ విజయవంతమయ్యే అవకాశం ఉందని,  ఈ రెండు మిషన్ల నిర్వాహం లో కీలకపాత్ర పోషిస్తున్న డాక్టర్ జిమ్ గ్రీన్ 'ది టెలిగ్రాఫ్'కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చెప్పారు. అయినప్పటికీ ఇది చాలా చిక్కులను కలిగి ఉంటుంది కానీ దీన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన నమ్ముతున్నాడు. 

"ఇది విప్లవాత్మకంగా ఉంటుంది" అని ఆయన చెప్పాడు. “కోపర్నికస్ ‘భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది’ అని చెప్పినప్పుడు అది పూర్తిగా విప్లవాత్మకమైంది. అది సరికొత్త ఆలోచనా విధానాన్ని ప్రారంభించిది. ఫలితాల కోసం ప్రజలు సిద్ధంగా  లేరు. ఇది కూడా అదేలాగనే . 

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గ్రహాంతర జీవితాన్ని కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము: నాసా చీఫ్ సైంటిస్ట్....(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి