పదిహేడవ అల (పూర్తి నవల)
న్యూమరాలజీలో పదిహేడు అంకె దేవతతో సమానం అని కొందరు నమ్ముతారు. అందువలన ఈ అంకె దైవిక సత్యంతో కూడిన సందేశం ఇస్తుందని నమ్ముతారు. పదిహేడు అంకెలోని మొదటి అంకె ఒకటి 'ధర్మం' ను సూచిస్తుందని(సూర్యుడు-1) మరియు అంకె ఏడు 'రహస్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని' (కేతు-7) సూచిస్తుందని,ఈ సంఖ్యల కలయిక (పదిహేడు) శుభప్రదంగా పరిగణించబడి మరియు విజయాన్ని ఆశీర్వదించడానికి ప్రసిద్ధి చెందిందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ నవలకు 'పదిహేడవ అల ' అని పేరు పెట్టాము.
భార్గవ్ విశాఖపట్నంలో పనిచేసే
విజయవాడ యువకుడు. సుగంధి విశాఖపట్నం కళాశాల ఒకదాంట్లో చదువుతున్న తెనాలి అమ్మాయి.
అనుకోకుండా కలుసుకున్న ఇద్దరి కలయిక ప్రేమగా మారినప్పుడు...?(టర్నింగ్ పాయింట్స్ చెప్పేస్తే కథ యొక్క ఆసక్తి
తగ్గిపోతుంది)
ప్రేమ మీదున్న నమ్మకం, జ్యోతిష్యం మీదున్న నమ్మకం ఒక దాని దారిలో ఇంకొకటి
క్రాస్ చేసేటప్పుడు ఏర్పడే చిక్కులు, దాని వలన జీవితంలో
ఏర్పడే దాగుడుమూతలు, తరువాత సంధర్భ కారణాల వలన భార్యా-భర్తలు
అయ్యే ఇద్దరి బంధుత్వ కన్ ఫ్యూజన్స్ -- ఇవన్నీ కలిపే ఈ నవల.
దీన్ని మేము రాసినప్పుడు ముందే తీర్మానించిపెట్టుకున్న
కథా అంశం నుండి కొద్దిగా వేరుబడి, మేము కథను రాయకుండా, కథ మమ్మల్ని రాయించింది ఒక
సపరెట్ కథ.
చదివే మీరు ఒక తియ్యని
అనుభూతిని పొందుతారు.
ఈ పూర్తి నవలను ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
పదిహేడవ అల…(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి