అక్షర భ్రమ (కథ)
తల్లి-తండ్రులు ఎన్ని బాధలు పడున్నా, తమ పిల్లలు మాత్రం జీవితంలో మంచి హోదాగా ఉండాలని ఆశపడతారు. దాని కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు కూడా చేసుంటారు. ఇది ప్రతి కుటుంబంలోనూ జరిగే ఉంటుంది.కాబట్టి పిల్లలు(మగపిల్లలైనా/ఆడపిల్లలైనా)తాము పెద్దవాళ్ళైన తరువాత తల్లి-తండ్రులకు సంతోషం మాత్రమే అందించాలి......ఏలా?
ఆడపిల్లలు ప్రేమలూ అంటూ వారిని కష్టపెట్టకుండా ఉంటే, అదే వాళ్ళు తమ తల్లి-తండ్రులకు ఇచ్చే సంతోషం. కొంతమంది ఆడపిల్లలకు కొన్ని కుటుంబాలలో ఎక్కువ స్వాతంత్రం ఇస్తారు. ఇలాంటి ఆడపిల్లలు ఏటువంటి చెడు సావాసాలు చేయకుండా ఉంటేనే చాలు.
ఇక మగ పిల్లల సంగతికి వస్తే, వారు కూడా ప్రేమా దొమా అనకుండా, కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాలకు వెళ్ళి తల్లి-తండ్రులను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇంతకంటే ఏ తల్లి-తండ్రీ పిల్లల దగ్గర నుంచి ఇంకేదీ ఎదురు చూడరని ఖచ్చితంగా చెప్పగలం.
ఈ కథలో ఒక తండ్రి తన పిల్లల మీద పెట్టుకున్న న్యాయమైన ఆశను అతని పిల్లలు తీర్చేరే? లేదా?....అనేదే ఈ కథా సారాంశం.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అక్షర భ్రమ…(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి