'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-2 of 24)....04/06/23న ప్రచురణ అవుతుంది

దిక్కు మార్చుకున్న గాలి...(కథ)....05/06/23న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

28, సెప్టెంబర్ 2022, బుధవారం

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

 

                                                                           వరం ఇచ్చిన దేవుడికి                                                                                                                                                                          (కథ)

మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం.

చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం.

పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూపే ప్రేమ ప్రొత్సాహం  ఆడదానికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి.

అమ్మ.......దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మ...! అమ్మ మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది ఆప్యాయత, అనురాగం. ప్రేమ.

"నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా--నీకు శతకోటి వందనాలు" అని తన ఆనందాన్ని తల్లికి తెలియజేసిన స్వాతి జీవితకథలో కూతురుకి ఆమె తల్లి వరమా? లేక తల్లికి ఆమె కూతురు వరమా? ఎవరు ఎవరికి వరం

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ) @ కథా కాలక్షేపం-1  

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి