మంకీ బఫెట్ ఫెస్టివల్ (ఆసక్తి)
ప్రతి సంవత్సరం, మధ్య థాయ్లాండ్లోని ‘లోప్బురి’ నగరం కోతుల వద్దకు వెళుతుంది. నవంబర్ చివరి ఆదివారం, నివాసితులు 3,000 పొడవాటి తోక కలిగిన కోతుల కోసం ప్రత్యేకంగా ఒక విందును నిర్వహిస్తారు. రంగురంగుల పండ్లు, మీరు ఊహించే స్వీట్లు, కూరగాయలను భారీ టవర్లు గా అమర్చి ఉంచుతారు. ఈ పండుగను కోతులకు “ధన్యవాదాలు” చెప్పటానికి జరుపుతూ, ఆ నగరానికి పర్యాటకులను ఆకర్షించేందుకూ స్థానికుల జరుపుతారు. కానీ, కోతులకోసం జరిపే ఈ బఫే విందు యొక్క మూలాలు సాధారణ కృతజ్ఞత కంటే చాలా లోతైన కారణం కోసం జరుపుతారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మంకీ బఫెట్ ఫెస్టివల్...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి