కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు...(ఆసక్తి)....26/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

గెలుపులో పాఠం…(కథ)

 

                                                                      గెలుపులో పాఠం                                                                                                                                                                                                                       (కథ)

వెంకటాచలం తన పిల్లవాడికి చిన్నప్పటి నుండి తన బుద్దులే నేర్పించాడు" పిరికివాడిలా చేతులు కట్టుకు ఉండకు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, వీరుడు అని పించుకోవాలి. అప్పుడే నువ్వూ నా లాగా లీడర్ కాగలవు. దీనికి కావలసింది ధైర్యం"

"ఏమండీ...చిన్న పిల్లవాడికి ఇలాగేనా చెప్పిచ్చేది! ఎప్పుడూ దెబ్బలాటలు పెట్టుకుంటే రౌడీ అనిపించుకుంటాడు. వాడి భవిష్యత్ పాడైపోతుంది" అని ఎన్నో సార్లు భర్తకు చెప్పి చూసింది.

తండ్రిలాగేనే పెరిగి పెద్దవాడైన కొడుకు, కళాశాల విద్యార్ధి యూనియన్ చైర్మన్ పదవికి పోటీలేకుండా గెలవాలని ప్రయత్నిస్తాడు. కానీ ఒక మహిళా విదార్ధిని వలన గెలిచినా ఓడిపోతాడు. అదే అతనికి జీవిత పాఠం అయ్యింది.    

గెలిచినా ఓడి పోవటమేమిటి? ఆ మహిళా విధ్యార్ధి ఏం చేసింది? దాని వలన అతను నేర్చుకున్న పాఠం ఏమిటి?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గెలుపులో పాఠం…(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి