6, సెప్టెంబర్ 2022, మంగళవారం

విమానం కనుగొన్నది భారతీయుడా?...(మిస్టరీ)

 

                                                                         విమానం కనుగొన్నది భారతీయుడా?                                                                                                                                                              (మిస్టరీ)

రైట్ సోదరులు, ఓర్విల్లే మరియు విల్బర్, 1903 లో ప్రపంచంలోని మొట్టమొదటి విమానాన్ని కనుగొన్నారని గుర్తించారు. మొట్టమొదటి విమానమును తయారు చేసారు. కానీ, 1895 లోనే, ఒక భారతీయుడు, ముంబైలోని జెజె స్కూల్ ఆఫ్ అర్ట్స్ లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న శివకర్ తలపడే, ముంబైలోని చౌపట్టిలో ‘మరుత్సఖ’ అనే విమానంలో విజయవంతంగా ప్రయాణించినట్లు చెబుతారు.

ఆ రోజు ముంబైలోని చౌపట్టి బీచ్ వద్ద ‘జె జె స్కూల్ ఆఫ్ అర్ట్స్’ లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న శివకర్ తలపడే…భారతీయ శాస్త్రవేత్త మరియు సంస్కృత పండితుడు తన భార్యతో కలిసి ఆ రోజు మరింత ఉత్సాహంగా ,ఆత్రుతగా కనిపించారు. చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏదో సంచలనం జరగబోతోందని ఊహించి అక్కడ గుమి కూడారు. కొంతమందికి అది ఏమిటో తెలుసు, కొందరికి తెలియదు. భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. వారిలో బరోడా మహారాజు శ్రీ సయాజీ రావు గైక్వా, ఆయనతో పాటూ అత్యంత పలుకుబడి గల, ప్రసిద్ధ పండితుడు జస్టిస్ మహాదేవ గోవిన్-డా రనాడే ఉన్నారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

విమానం కనుగొన్నది భారతీయుడా?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి