ఎడారి హోటల్…కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి (ఆసక్తి)
ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.
మంగోలియా దేశంలోని విస్తారమైన ఇసుక సముద్రం అని పిలువబడే ఎడారిని క్వియాంగ్షావన్ ఎడారి(Xiangshawan Desert) అని పిలుస్తారు. ఈ ఎడారిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఇసుక ఎడారిలోని ఇసుక దిబ్బల మధ్య ప్రాంతంలో అద్భుతమైన ఒక హోటల్ నిర్మించారు. ఈ హోటలుకు "ఎడారి తామరపువ్వు హోటల్" (Desert Lotus Hotel) అని పేరు పెట్టారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఎడారి హోటల్…కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి)@ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి