దెయ్యం రేడియో స్టేషన్? (మిస్టరీ)
“MDZhB” 1982 నుండి ప్రసారం చేయబడుతోంది. ఎందుకో ఎవరికీ తెలియదు.
ఎవరూ ఎవరు నడుపుతున్నారో చెప్పుకోని దెయ్యం రేడియో స్టేషన్
రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరానికి దూరంగా ఉన్న రష్యన్ చిత్తడి నేల మధ్యలో దీర్ఘచతురస్రాకార ఇనుప ద్వారం ఉంది. దాని తుప్పుపట్టిన కడ్డీలు దాటితే వదిలివేసిన రేడియో టవర్లు, వదిలివేసిన భవనాలు, పొడి రాతి గోడకు సరిహద్దుగా ఉన్న వదిలివేసిన విద్యుత్ లైన్ల సమాహారం ఉంటుంది. ఈ చెడు స్థానం ఒక మర్మ కేంద్రంగా ఉంది, ఇది ప్రచ్ఛన్న యుద్ధం సమయం నుండి విస్తరించి ఉంది.
ఇది “MDZhB” అనే రేడియో స్టేషన్ యొక్క ప్రధాన కార్యాలయం. దీనిని ఎవరు నడుపుతున్నారో ఇప్పటివరకు తెలుసుకోలేకపోతున్నారు. 'మేము నడుపుతున్నాం' అని ఎవరూ చెప్పటమూ లేదు. గత మూడున్నర దశాబ్దాలుగా రోజుకు ఇరవై నాలుగు గంటలు, వారానికి ఏడు రోజులు ఈ రేడియో నిస్తేజమైన, మార్పులేని స్వరాన్ని ప్రసారం చేస్తోంది. ప్రతి కొన్ని సెకన్లకూ ఇది రెండవ శబ్దంతో కలుస్తోంది. ఆ శబ్ధం ఓడ కూత ధ్వని లాగా ఉంటుంది. ఆ తరువాత ఝంకార ధ్వని కొనసాగుతుంది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
దెయ్యం రేడియో స్టేషన్?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి