వాక్చాతుర్యం పెంచే రాయి (మిస్టరీ)
వాక్చాతుర్యం ఉంటే
ఎవరు ఎక్కడున్నా
జీవించగలరు. ఏమైనా
చేయగలరు.
వాక్చాతుర్యం ఉన్న వాళ్ళైతే అన్నిటిలోనూ గెలుస్తారు. వాక్చాతుర్యం లేని వాళ్ళైతే అన్నింటిలోనూ ఓడిపోతారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గెలవాలంటే తన వాక్చాతుర్యాన్ని పెంచుకోవాలి. వాక్చాతుర్యం పెంచుకోలేక జీవితంలో ఎంతోమంది కష్టపడుతున్నారు. వాక్చాతుర్యాన్ని పెంచగలిగే వరాన్ని ఇచ్చే దేవుడు ఎక్కడైనా ఉంటే అక్కడకు వెళ్ళి తమకు కూడా వాక్చాతుర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.
సరిగ్గా అలాంటి
దేవుడే
రాయి
రూపంలో
ఉన్నాడని
తెలుసుకుని, ప్రపంచ
రాజనీతిగ్నులు, సాహిత్య, విద్యా
సంబంధిత
దిగ్గజాలూ, సినిమాలకు
సంబంధించిన
వారు
ఈ
రాయిని
సందర్శించి
వాక్చాతుర్యాన్ని
పొందగలిగారట.
మరి
అదెక్కడుందో, ఎప్పటి
నుండి
ఉందో, దాని
చరిత్రేమిటో
తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వాక్చాతుర్యం పెంచే రాయి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి