విద్యుత్ ఆదా కోసం కృతిమ చంద్రుడు (ఆసక్తి)
విద్యుత్ ఆదా
కోసం
2022
నాటికి
కృతిమ
చందమామలను
తయారు
చేసేందుకు
చైనా
ప్లాన్
చేసింది.
రాత్రి
సమయాల్లో
వీధి
లైట్లకు
బదులు
ఈ
కృతిమ
చందమామలనే
వాడాలని
యోచిస్తోంది
.ఇందుకు సంబంధించిన
పనులు
2018
లోనే
మొదలయ్యాయి.
చంద్రుని
కన్నా
ఈ
కృత్రిమ
చందమామలు
ఎనిమిది
రెట్లు
ఎక్కువగా
వెలుతురును
ప్రసరింపజేస్తాయి.
అంతేగాక
కృత్రిమ
చంద్రులు
నిజమైన
చందమామలాగే
ఉంటాయి.
2020
నాటికి
కృత్రిమ
చందమామల
ప్రాజెక్టు
పూర్తవ్వాలి.
వీటిని
2022నాటికి
అంతరిక్షంలోకి
పంపాలి.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
విద్యుత్ ఆదా కోసం కృతిమ చంద్రుడు...(ఆసక్తి)@ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి