12, సెప్టెంబర్ 2022, సోమవారం

నిజమైన స్నేహితురాలు...(కథ)

 

                                                                     నిజమైన  స్నేహితురాలు                                                                                                                                                                            (కథ)

స్నేహం అంటే ఒక నమ్మకం. స్నేహం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. మనలోని ప్రతీ భావనను అర్థం చేసుకునే స్నేహితులు దొరికితే, అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. ఎవరైనా సరే అలాంటి వారిని స్నేహితులుగా ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

కానీ స్వార్ధం స్నేహమనే నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ స్నేహం మధ్యలో స్వార్దాన్ని జోరబడనివ్వకుండా చూసుకోవటమే నిజమైన స్నేహానికి గట్టి పునాది.

భావనా మరియు మీనా ప్రాణ స్నేహితులు.

ఇద్దరిలో ఒకరు స్వార్ధానికి చోటివ్వటంతో ఇద్దరి స్నేహ బంధంలో పెద్ద చీలిక ఏర్పడుతుంది. కానీ ఒక స్నేహితురాలు, మరో స్నేహితురాలు స్వార్ధం అనే వలలో చుక్కుకున్నా ఆమెను ద్వేషించకుండా, ఆమె వలనే తనకు మంచి జరిగిందని భావించి స్నేహం అనే నమ్మకాన్ని నిలబెడుతుంది.

ఇద్దరి స్నేహితురాళ్లలో ఎవరు స్వార్ధానికి చోటిచ్చారు? ఎవరు స్నేహ బంధం అనే నమ్మకాన్ని నిలబెట్టారు? ఒకరు ఎందుకు, ఎలా స్వార్ధం చూపించారు? స్నేహం అనే నమ్మకాన్ని నిలబెట్టిన పరిస్థితి ఏమిటి?......ఇవన్నీ తెలుసుకోవటానికి కథ చదవండి  

కథ చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి.

నిజమైన  స్నేహితురాలు...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి