17, సెప్టెంబర్ 2022, శనివారం

సరి భాగం...(కథ)


                                                                                       సరి భాగం                                                                                                                                                                                           (కథ) 

ముగ్గురు కూతుర్లున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజమౌలికి ముగ్గురు కుమార్తెలు. కష్టపడే సంసారాన్ని ఈదుకు వస్తున్నాడు.పెద్ద కూతుర్లిదరూ పెద్దగా చదువుకోలేదు. అంత కష్టంలోనూ  మూడవది, చివరిది అయిన కూతుర్ను డిగ్రీ చదివిస్తున్నాడు. ఉద్యోగం లో ఉన్నప్పుడు పెద్ద కూతురికీ, రిటైర్ అయిన తరువాత రెండో కూతురికీ కష్టలు పడి, అప్పు చేసే పెళ్ళిల్లు చేసేడు. వాళ్ళిద్దరికీ తాను చేయగలిగినంత వరకు మాత్రమే కట్నకానులు ఇచ్చి పెళ్ళి చేశాడు. అప్పులు తీరెంతవరకూ, మూడో కూతురు చదువు పూర్తి అయ్యేంతవరకు, రెండూ మరో రెండేళ్ళల్లో పూర్తి అయిపోతాయి కనుక తరువాత ఆమె పెళ్ళి గురించి ఆలొచించవచ్చు అనుకున్నాడు.

ఇంతలో అనుకోకుండా మూడో కూతురుకి మంచి సంబంధం వచ్చింది. అయినా కానీ వరుడి దగ్గర, వరుడి కుటుంబీకుల దగ్గర తన ఆర్ధీక పరిస్థితిని వివరించి ఇప్పట్లో పెళ్ళి చేయలేనని చెప్పాడు.

వరుడు మరియు వరుడి కుటుంబీకులూ రాజమౌలి మూడో కూతుర్ని చూసిన తరువాత, ఆమె చదువు గురించి తెలుసుకున్న తరువాత తమకి కట్న కానుకలమీద ఆశలేదని తెలుపుతారు.

మంచి సంబంధం, తానుగా వెతుక్కుంటూ వచ్చి ఏమీ ఎదురు చూడకుండా పెళ్ళికి రెడీ అని చెప్పటం రాజమౌలిని, అతని కుటుంబీకులనూ ఆనందంలో ముంచెత్తింది.

ఆనందం ఎక్కువ సేపు వాళ్ళను తనతో ఉంచుకోలేదు. కారనం, రాజమౌలి మూడో కూతురు తనకు కాబోయే భర్త మరియు వాళ్ళ కుటుంబీకులు ఎటువంటి కట్న కానుకలూ వద్దని చెప్పినా, తన పెళ్ళికి తండ్రి అక్కయ్యలకు ఇచ్చిన అదే కట్న కానుకలు తన పెళ్ళికీ ఇవ్వాలని, లేకపోతే తాను పెళ్ళి చేసుకోనని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పటంతో రాజమౌలి ఆనందంలో నుండి సోకం లోకి వెళ్ళిపోతాడు.

మరి పెళ్ళి జరిగిందా? జరగలేదా? జరిగుంటే ఎలా జరిగింది?

తెలుసుకోవటానికి కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సరి భాగం...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి