కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు...(ఆసక్తి)....26/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

7, సెప్టెంబర్ 2022, బుధవారం

ప్రతిఫలం...(కథ)

 

                                                                                       ప్రతిఫలం                                                                                                                                                                                           (కథ)

మనం ఒకరికి సహాయం చేస్తే...దానికి ప్రతిఫలంగా మనకు సహాయం కావలసిన సమయంలో, అది పలురెట్లుగా మనకు తిరిగి దొరుకుతుంది...అనేది వివరించే అద్భుతమైన కథ ఇది. ప్రతిఫలం ఎలా దొరికిందో కథ చదివి తెలుసుకోండి.

మాధవ్ ఏడుస్తూ వేపచెట్టు కింద ఒక రాయి మీద కూర్చోనున్నాడు. ఆ రాయే లేకపోతే వర్షంలో తడిసిపోయిన మట్టినేల మీద కూర్చోవలసి వచ్చేది. చినిగిపోయిన అతని నిక్కరు వలన ఒంటిమీద బురద అతుక్కునేటట్టు జరిగేది. 

నిక్కరు చినిగిపోయుండడం చూసిన పక్కవీధి కుర్రాళ్ళు, “రేయ్! ఇటు చూడండిరా. వీడి వెనుక పోస్ట్ ఆఫీసు!” అని చెబుతూ గేలి చేశారు. వాళ్ళల్లో ఒకడు ఆ చిరుగులో చెయ్యిపెట్టి దాన్ని చాలా పెద్దది చేసి గలగలమని నవ్వాడు.

నిక్కరు చాలా పెద్ద సైజులో చిరిగిపోయుండటంతో, వాడు సిగ్గుపడి అలాగే ఆ చెట్టుకిందే కూర్చుండిపోయాడు. ఏం చేసి తన మానాన్ని కాపాడుకోవాలో అతనికి  తెలియలేదు. వాడు చొక్కా కూడా వేసుకోలేదు. అది ఉండుంటే దాన్ని కిందవైపు చిరిగిన చోట ఒక విధంగా కట్టుకుని, చినిగిన నిక్కరు చోటును కప్పిపుచ్చుకుని ఇంటికి వెళ్ళుంటాడు. వాడికి ఉన్నదే ఒకే ఒక చొక్కానే. ఆ రోజు పొద్దున్నే దాన్ని ఉతికి ఆరేసింది వాడి తల్లి.....అప్పుడు అందింది ఒక సహాయం.....ఆ అందిన సహయానికి మాధవ్ రుణం ఎలా తీర్చుకున్నాడో ఈ కధ చదివి తెలుసుకోండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రతిఫలం...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి