నిజమైన మగాడు (కథ)
“యువతీ-యువకుల ప్రేమలో మొదటి భాగం ఆకర్షణ. ఆకర్షణకు కారణం ఏదైనా కావచ్చు. అభిరుచులు కలిసినా అది ఆకర్షణకే దారి తీస్తుంది. ఆ ఆకర్షణే ఇద్దరినీ ఒక చోట చేరుస్తుంది. కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరి మధ్య మానసిక అనుభంధం ఏర్పరుస్తుంది. ఆ తరువాత అది ప్రేమగా మారుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలన్నా, తెంచుకోవాలన్నా అది వారిద్దరి ఆలొచనలు, బుద్ది మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కారణం ప్రేమలో బాధ్యత ఉండదు.”
ఇదే
రాజు-మాలతీల మధ్య జరిగింది. మామూలే. పెద్దలు ఇద్దరి ప్రేమను
అంగీకరించలేదు...ఇప్పుడేం చేయాలి. పెద్దలకోసం ప్రేమను త్యాగం చేద్దాం అని
మాలతి...కాదు ప్రేమను గెలిపించే తీరాలని రాజు గొడవపడ్డారు....చివరకు ఎవరు గెలిచారు? ....తెలుసుకోవాలంటే
ఈ కథను చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
నిజమైన మగాడు...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి