ముఖా ముఖి (కథ)
ముఖా ముఖి ఇంటర్ వ్యూ కు నాలుగవ క్యాండిడేట్ గా వచ్చిన అభ్యర్ధిని చూసిన వెంటనే "యూ ఆర్ సెలెక్టడ్ అండ్ అప్పాయింటడ్ " అని చెప్పాడు ఎం.డి. ప్రవీణ్ కుమార్.
“ప్రశ్నలేమీ అడగకుండా ఉద్యోగమా?”.... మనసులోనే అనుకున్న విక్రమ్ నోట మాట రాక ఆశ్చర్యపోయి నిలబడ్డాడు.
"మిస్టర్. విక్రమ్.... మీరు ఏమాలొచిస్తున్నారో అర్ధమయ్యింది. ఫైలు చూడకుండా, ప్రశ్నలేమీ అడగకుండా, నీ అర్హతలేమిటో తెలుసుకోకుండా నీకు ఉద్యోగం ఇస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావు కదూ?. దానికి కారణం నిన్ను రెకమండ్ చేసింది ముఖా ముఖి ఆ బగవంతుడే కనుక. రెపే ఉద్యోగంలో జాయిన్ అయిపో..." అంటూ చెయ్యి చాపి షేక్ హ్యండ్ ఇస్తూ చెప్పాడు కంపెనీ ఎం.డి. ప్రవీణ్ కుమార్.
ఎం.డి ప్రవీణ్ కుమార్ కి రెకమండేషన్ అంటే ఇష్టం లేదు. రెకమండేషన్ పుచ్చుకుని ఎవరు తన కంపెనీ ఇంటర్ వ్యూ కి వచ్చినా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోడు.
కానీ విక్రమ్ విషయంలో అలా చేయలేకపోయాడు. కారణం రెకమండేషన్ చేసింది భగవంతుడేనని అభిప్రాయపడ్డాడు ఎం.డి ప్రవీణ్ కుమార్.
భగవంతుడేమిటి?...ఉద్యోగానికి రెకమండ్ చేయడమేమిటి?!...అని అనుకుంటున్నారు కదూ. నిజమే సుమా. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి:
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ముఖా ముఖి...(కథ)@ కథాకాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి