18, జూన్ 2022, శనివారం

మాయమైపోయిన విమానం కనబడిందా?...(మిస్టరీ)

 

                                                                     మాయమైపోయిన విమానం కనబడిందా?                                                                                                                                                         (మిస్టరీ)

మలేషియా ఏయిర్ లైన్స్ కు చెందిన MH-370 విమానం 8 మార్చ్2014 న అదృశ్యమైనదని అందరికీ తెలుసు. ఇది మలేషియా రాజధాణి కౌలాలంపూర్ నుండి చైనా రాజధాణి బీజింగుకు వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలో అదృశ్యమైంది. 

అదృశ్యమైన ఈ విమానం ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆ విమానంలో ప్రయాణం చెస్తున్న మొత్తం 239 (సిబ్బందితో కలిపి) మంది  ప్రయాణీకులు మరణించారని మలేషియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రమాదం ఎక్కడ జరిగిందో, శకలాలు ఏమైనాయో మాత్రం తెలుపలేదు.

అదృశ్యమైపోవడానికి అదేమైనా చిన్న వస్తువా?.....దీని గురించిన వివరాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈ లోపు టెక్ నిపుణుడు ఇయాన్ విల్సన్ ప్రత్యేకంగా డైలీ స్టార్ ఆన్‌లైన్‌ను కు ఎత్తైన ఒక అడవిలో ఒక విమానం పడి ఉన్నట్లు నమ్ముతున్నానని చూపించాడు. అది మాయమైపోయిన MH-370 విమానం అయ్యుండొచ్చని అతను అనుమానం వెలిబుచ్చాడు. దీని గురించి కూడా పూర్తి వివరాలు రాలేదు.

మరింత వివరాలకోసం ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయమైపోయిన విమానం కనబడిందా?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి