నాసా యొక్క సూర్యుని మిషన్ గురించి నక్షత్ర వాస్తవాలు-1...(తెలుసుకోండి)....24/11/23న ప్రచురణ అవుతుంది

ఇప్పుడు సైంటిస్టులు మీ కంటిలోని ప్రతిబింబాన్ని పునర్నిర్మించగలరు...(ఆసక్తి)....25/11/23న ప్రచురణ అవుతుంది

పవిత్ర కేశాలంకరణ-1...(ఆసక్తి)...26/11/23న ప్రచురణ అవుతుంది

23, జూన్ 2022, గురువారం

మనుషులకూ మూడో కన్ను?...(మిస్టరీ)

 

                                                                         మనుషులకూ మూడో కన్ను?                                                                                                                                                                   (మిస్టరీ)

పరమశివుడి మూడో కన్ను ఆగ్రహాన్ని చూపిస్తుంది. పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. త్రినేత్రం నిజమేనా? అంతుచిక్కని దేవరహస్యమా? మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం ఉందా?

మన శరీరంలోనూ మూడో కన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండును కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.

దీని గురించి మరింత తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ చదవండి. ఈ ఆర్టికల్ ను చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:

మనుషులకూ మూడో కన్ను?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి