28, జూన్ 2022, మంగళవారం

అంతరిక్షంలో గొడుగు!...(ఆసక్తి)

 

                                                                                అంతరిక్షంలో గొడుగు!                                                                                                                                                                           (ఆసక్తి)

ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఎండలు దంచికొట్టాయి...కొన్ని దేశాలలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల రికార్డు కూడా సలసల కాగిపోతోంది. గడిచిన 20 శతాబ్ధాలలోనే  హైయ్యెస్టు టెంపరేచర్ రికార్డు చేసింది ఈ సంవత్సరంలోనే . 2001 నుంచి 2022 వరకు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వాతావర్ణంలో సంభవిస్తున్న మార్పుల మీద సైంటిస్టుల బృందం   జరిపిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి మానవుడే ముఖ్యమైన కారణమని ఈ సర్వేలో తేలింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా  మంచు వేగంగా కరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ ఆర్టికల్ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్షంలో గొడుగు!...(ఆసక్తి)@ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి