19, జూన్ 2022, ఆదివారం

రాళ్ళే పుస్తకాలు....(ఆసక్తి)


                                                                                 రాళ్ళే పుస్తకాలు                                                                                                                                                                               (ఆసక్తి) 

శాసనం (Epigraphy లేదా Inscription) అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితంతో తయారుచేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు తమ రాజ్యపు అధికారిక శాసనాలను 'రాళ్ళ పై, రాతిబండలపై, రాగిరేకులపై చెక్కించి, బధ్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటలనే శాసనం అనేవారు.

అలాగే పాలరాతిపై చెక్కబడిన 730 శాసనాలను బర్మాలో ఒక రాజు, ఒక్కొక్క పాలరాతినీ బద్రపరచటానికి ఆ శాసనల రాళ్ళపై గుడి కట్టించాడు. దీని గురించి తెలుసుకోవటానికి ఈ క్రింది ఆర్టికల్ ను చదవండి: 

ఆర్టికల్ ను చదవటానికి ఈ కింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి:

రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి