25, జూన్ 2022, శనివారం

ఉడుకు నీళ్ళ నది...(మిస్టరీ/ఆసక్తి)

 

                                                                                 ఉడుకు నీళ్ళ నది                                                                                                                                                                         (మిస్టరీ/ఆసక్తి)

పెరు దేశంలోని అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌లోని మాయంతుయాకు అనే ప్రదేశంలో,ఒక నది ప్రవహిస్తోంది. ఈ నది నీరు మరగబెట్టినంత వేడి కలిగి ఉంటుంది. స్థానికులు దీనిని "షానయ్-టింపిష్కా" అని పిలుస్తారు. అంటే ఇది "సూర్యుడి వేడితో మరగబెట్టింది" అని అర్ధం. మరగబెట్టిన వేడి నీటిని యాకుమామా అనే పెద్ద పాము "మదర్ ఆఫ్ ది వాటర్స్" ద్వారా విడుదల అవుతున్నదని అక్కడి స్థానికులు నమ్ముతారు. నది హెడ్ వాటర్స్ వద్ద పెద్ద పాము తల ఆకారపు బండరాయి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ నది గురించి మరింత తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్  చదవండి.

ఈ ఆర్టికల్ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

ఉడుకు నీళ్ళ నది...(మిస్టరీ/ఆసక్తి) @ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి