4, జూన్ 2022, శనివారం

నీకంటూ ఒకరు…(కథ)

 

                                                                               నీకంటూ ఒకరు                                                                                                                                                                     (కథ)

ఈ లోకంలో ప్రతి మనిషీ తమకంటూ చివరి వరకు ఒకరుండాలని అనుకుంటారు…ఒకరైనా ఉండాలి...మనసిచ్చేందుకు. ప్రాణమిచ్చేందుకు. అదీ ఇదీ అని కాదు. ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా...! అవును. అలాంటివారు ఒకరుంటే జీవితం ఎంత హ్యాప్పీగా ఉంటుందో!  అలా తనకి ఒక్కరూ లేరనే బాధే కౌశల్యకు నరక ప్రాయంగా మారింది. కారణం తనని మనస్ఫూర్తిగా ప్రేమించిన అనుభవ్ ను వదులోకోవలసి వచ్చింది.

ఆమె వదులుకున్నా ఆమె చేసిన న్యాయమైన త్యాగం ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె చివరి రోజున నీ కంటూ నేనున్నాని ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడ్డ  అనుభవ్ ను చూసిన తరువాత ఆమె ప్రశాంతత చెందింది.

కౌశల్య, నిన్ను ప్రేమిస్తున్నాను అని వచ్చిన అనుభవ్ ను ఎందుకు వదులుకుంది? ఆమె చివరి రోజున నీ కంటూ ఒకరున్నారని చెప్పినట్టు వచ్చింది నిజానికి ఎవరు? తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి. ఈ కథను చదవాలంటే  ఈ క్రింది లింకును క్లిక్  చేయండి:

నీకంటూ ఒకరు...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి