మరణం తరువాత జీవితం (ఆసక్తి)
ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనంలో మరణం తరువాత జీవితం గురించిన మొదటి సూచన దొరికిందని చెబుతున్నారు. వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో ఉంటాడు అనడానికి మొదటి సాక్ష్యం దొరికిందని వారు తెలియజేశారు. గతంలో ఇది అసాధ్యం అని భావించారు.
మరణం అనేది అనివార్య పరిణామం. కానీ శాస్త్రవేత్తలు మరణం తరువాత జీవితం ఉన్నదని చెప్పటానికి కావల్సిన సూచన దొరికిందని చెబుతున్నారు. అందువలన మరణం గురించిన బాధ అవసరం లేదని, ఎందుకంటే మరణం తరువాత ఇంకో జీవితానికి వెడతారనేది అర్ధం చేసుకోవలని తెలుపుతున్నారు.
ఈ ఆర్టికల్ గురించి మరింత తెలుసుకోవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మరణం తరువాత జీవితం...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి