24, జూన్ 2022, శుక్రవారం

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)

 

                                                                                     చీటింగ్ పోలీస్                                                                                                                                                                            (పూర్తి నవల)

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో  ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ "ఫార్మా రెమిడీస్" రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఈ ‘ఫార్మా రెమిడీస్’ కంపెనీ. 

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఈ ‘ఫార్మా రెమిడీస్’ ని. 

కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడ్డ ఈ మందుల కంపెనీ ‘మందుల ఉత్పత్తిలో’ విప్లవం తీసుకురాబోతోందని ప్రపంచంలోని ఫార్మా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులతో ప్రారంభించబడి, మందుల తయారును మొదలపెట్టటానికి రెడీగా ఉన్నది ఈ ‘ఫార్మా రెమిడీస్’ కంపెనీ.  

'భారతం మా బానిస ' అనే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ, ఈ ఫార్మా కంపెనీ వలన భార్తదేశం అర్ధీకంగా మరింత అభివృద్ది చెందుతుందని ఈర్ష్య తో ఆ కంపనీని ప్రారంభమించే ముందే బాంబు దాడితో నేలమట్టం చేయాలని ప్లాన్ వేస్తుంది...........ఆ ప్లానును భారతదేశ సెక్యూరిటీ ఎలా ఆపగలిగింది అనేదే ఈ నవల సారాంశం.

ఈ నవల చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి