22, జూన్ 2022, బుధవారం

హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?... (మిస్టరీ)

 

                                            హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?                                                                                                                                             (మిస్టరీ)

'కొంగ్కా లా' అనేది హిమాలయాలలో దిగువ పర్వతశ్రేణి ప్రాంతం. ఇది లడఖ్‌ లోని వివాదాస్పద భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. చైనీయుల ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని అక్సాయ్ చిన్ అని, ఇండియాలో ఉన్న సౌత్ వెస్ట్‌ ప్రదేశాన్ని లడఖ్ అని పిలుస్తారు. 1962 లో భారత మరియు చైనా సైన్యాలు పెద్ద యుద్ధం చేసిన ప్రాంతం ఇది.  

ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి తక్కువ ప్రవేశ సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఇరుదేశాల ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ,సరిహద్దులోని ఈ భాగంలో (కొంగ్కా లా ప్రాంతం)పెట్రోలింగ్ చేయవు. చాలా మంది పర్యాటకుల,బౌద్ధ సన్యాసుల,లడఖ్ స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, భారత సైన్యం మరియు చైనీస్ మిలటరీ ఆ ప్రాంతం (కొంగ్కా లా ప్రాంతం) చుట్టూ నియంత్రణ రేఖను కలిసి నిర్వహిస్తున్నట్టు చెబుతారు. కానీ ఈ ప్రాంతంలో ఇంకేదో చాలా తీవ్రమైన విషయం జరుగుతోందట.....అదేమిటో తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ చదవండి:

ఈ ఆర్టికల్ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి