నన్నుకాదు-నిన్ను/తలవంపు (2 మినీ కథలు)
నన్ను కాదు, నిన్ను!...(మినీ కథ)
ఈ మధ్య ఆడపిల్లలను తల్లి-తండ్రులు అతిగారాబంతో , అల్లారుముద్దు పేరుతో ఆడపిల్లలు జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలైన వంటా వార్పు, పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇంటి పనులు చేయటం లాంటివి నేర్పకుండా ఉండటం వలన, వారు మెట్టినింటికి వెళ్ళినప్పుడు, లేక వాళ్ళు సొంతంగా కాపురం పెట్టినప్పుడు కష్టపడుతున్నారు. కుటుంబంలోని మిగిలినవారిని కూడా కష్టపె
డుతున్నారు. దీనివలన పూర్తిగా ఆనందంగా గడపవలసిన దాంపత్య జీవితాన్ని కష్టంగా గడుపుతున్నారు. ఈ కథలో అలాంటి ఒక తల్లికి, కూతురే పాఠం నేర్పుతుంది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
నన్ను కాదు, నిన్ను!...(మినీ కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
తలవంపు...(మినీ కథ)
కొందరు పెద్దలు తాము ఆస్తిపరులమనే అహంకారంతో, తమ కంటే తక్కువ అంతస్తు ఉన్న కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు తమ లేకితనాన్ని వారికే తెలియకుండా బయటపెడుతూ ఉంటారు. తలవంపుకు గురి అవుతూ ఉంటారు. ఈ కథలో అదెలా జరిగిందో తెలుసుకోండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
తలవంపు...(మినీ కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి