వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో కలిసి నిర్వహిస్తున్న చైనా (న్యూస్)
2015 నుండి పాకిస్తాన్తో కలిసి ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను చైనా నిర్వహిస్తోంది: నివేదిక.
చైనాలోని వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన కరోనావైరస్ శాస్త్రవేత్తల బృందం బీజింగ్ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) ముసుగులో పాకిస్తాన్ "సహకారంతో" ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు క్లాక్సన్ వార్త పత్రిక నివేదిక ప్రచురించింది.
ఆంథోనీ క్లాన్ రాసిన నివేదిక ప్రకారం, వుహాన్ శాస్త్రవేత్తలు 2015 నుండి పాకిస్తాన్లో ప్రాణాంతక వ్యాధికారక కారకాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. గత
నెలలో చైనా మరియు పాకిస్తాన్ రహస్య మూడు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని వెళ్ళడైంది.
ఈ విషయం గురించి గత నెలలో నేను ఈ బ్లాగులోనే ఒక
పొస్ట్ పెట్టాను. అది ఇప్పుడు ఈ నివేదికతో నిరూపించబడింది.
వుహాన్ మరియు పాకిస్తాన్ శాస్త్రవేత్తలు చేసిన ఐదు అధ్యయనాల ఫలితాలు శాస్త్రీయ పత్రాలలో ప్రచురించబడ్డాయి. వీటిలో ప్రతి ఒక్కటి "జూనోటిక్ (జంతువులు నుండి మనుష్యులకు సోకె) వ్యాధికారక" యొక్క
"గుర్తింపు మరియు లక్షణం" గురించి ఉన్నాయి.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో కలిసి నిర్వహిస్తున్న చైనా....(న్యూస్)@ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి