13, అక్టోబర్ 2022, గురువారం

మానవ శరీరం గురించి ముఖ్య వాస్తవాలు...(ఆసక్తి)

 

                                                            మానవ శరీరం గురించి ముఖ్య వాస్తవాలు                                                                                                                                                          (ఆసక్తి)

మానవ శరీరము బాహ్యంగా కనిపించే నిర్మాణము. మానవుని శరీరములో తల, మెడ, మొండెం, రెండు కాళ్ళు, రెండు చేతులు ఉంటాయి. సరాసరి మానవుని పొడవు 1.6 మీటర్లు (5.6 అడుగులు). ఇది వారివారి జన్యువులమీద ఆధారపడి ఉంటుంది.

మానవ శరీరము వివిధరకాలైన వ్యవస్థలు, అంగాలు, కణజాలాలు, కణాలు తో చేయబడివుంది. శరీర నిర్మాణ శాస్త్రము వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. మానవ శరీరము పనిచేసే విధానాల్ని తెలియజేసేది శరీర ధర్మ శాస్త్రము.

జీవమున్నంత వరకు మానవున్ని 'శరీరము' అని, మరణము తర్వాత 'శవము' అని అంటారు.

లెట్ అస్ ఫేస్ ఇట్. మనలో కొద్దిమందికి మాత్రమే పాఠశాలలో అన్ని శాస్త్రీయ విషయాలను హృదయపూర్వకంగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు మనం మానవ శరీరం గురించి ముఖ్య వాస్తవాలును తెలుసుకోవచ్చు. అంతే కాదు ఆ వాస్తవాలను సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మానవ శరీరం గురించి ముఖ్య వాస్తవాలు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి