ఏడు అసాధారణమైన శక్తిగల రాళ్ళ నిర్మాణం (మిస్టరీ)
అధిరోహకుడు సైబీరియా యొక్క రహస్యమైన 'సెవెన్ జెయింట్స్' రాక్ నిర్మాణాన్ని చేరుకున్నాడు.
రష్యా యొక్క కోమి రిపబ్లిక్ యొక్క మారుమూల ప్రాంతంలో ఉనా ఉత్తర ఉరల్ పర్వతాలలోదాగి ఉంది ఈ మర్మమైన మన్పుపునర్ రాక్ నిర్మాణాలు. ఉత్తర సైబీరియన్ ప్రకృతి దృశ్యానికి 200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ ఏకశిలలు 30 నుండి 42 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మంచు మరియు శీతల గాలుల యొక్క వాతావరణ ప్రభావాలు ఈ ఏడు భారీ రాతి స్తంభాలలో ఎటువంటి మార్పూ తేలేకపోయినై. ఆంత ఎత్తులో, అంత మంచులో, అంత శీతల వాతావరణంలో ఆ రాళ్ళ నిర్మాణం ఎలా ఏర్పడింది అనేది ఎవరికీ తెలియదు. రష్యాలోని ఏడు అద్భుతాలలో ఇవి ఒకటిగా పరిగణించబడతాయి.
"సెవెన్ జెయింట్స్" లేదా "సెవెన్ స్ట్రాంగ్ మెన్" అని పిలువబడే ఈ స్తంభాలు కూడా పురాణానికి సంబంధించినవి. రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ ప్రకారం, ఈ రాతి స్తంభాలు ఒకప్పుడు పర్వతాల గుండా సైబీరియాకు నడుస్తూ, మాన్సీ ప్రజలను వెంబడిస్తూ సమోయెడ్స్ దిగ్గజాల పరివారంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఏడు అసాధారణమైన శక్తిగల రాళ్ళ నిర్మాణం...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి