31, అక్టోబర్ 2022, సోమవారం

మనుషులకూ మూడో కన్ను?...(మిస్టరీ)

 

                                                                            మనుషులకూ మూడో కన్ను?                                                                                                                                                                    (మిస్టరీ)

పరమశివుడి మూడో కన్ను ఆగ్రహాన్ని చూపిస్తుంది. పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. త్రినేత్రం నిజమేనా? అంతుచిక్కని దేవరహస్యమా? మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం ఉందా?

మన శరీరంలోనూ మూడో కన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండును కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.

మన మెదడులో సరిగ్గా మధ్య భాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుందిఅన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ గ్రంథిని చుట్టుముట్టి ఉంటాయి. దీని ఉపరితల భాగం పియల్ కాప్స్యూల్చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రైయిన్ లో ఉంటుంది. చాలా నరాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీనివల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్యలను పీనియల్ గ్రంథి నియంత్రిస్తుంది.

మీరు ఒకసారి రెండు కళ్ళూ మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని రెండు కళ్ళ మధ్య ఉన్న భృకుటిపై ఉంచండి. మనసులో మీరు కోరుకున్న రూపం మీ భృకిటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును, మెదడును పూర్తిగా కంట్రోల్ లో ఉంచేందుకు ఇదే ఉపయోగపడుతుంది. మనలోని ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా గమనించారా

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మనుషులకూ మూడో కన్ను?...(మిస్టరీ)@ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి