మాస్టారు (కథ)
బస్సు నుండి
దిగిన
వెంటనే
చల్ల
చల్లటి
గాలి
శరీరానికి
తగలగానే
పరవసించిపోయాడు
వెంకట్
అనే
వెంకటా
చలపతి.
నాలుగు సంవత్సరాల
గ్యాప్
తరువాత
తన
సొంత
ఊరైన
టంగుటూరులో
కాలు
మోపుతున్నప్పుడు
మనసులో
ఏదో
తెలియని
ఆనందం
తాండవం
ఆడింది.
గాలితో కలిసిన
మట్టివాసన
ఈ
మధ్య
కురిసిన
వాన
అతని
నసాలాలంలోకి
దూరి
జ్ఞాపకాలను
గుర్తు
చేసింది.
వెంకటా చలపతి రాకను ఆ ఇల్లే
పండుగ
చేసుకుంది.
" ఏమోయ్
సీతాలక్ష్మీ...మన అబ్బాయి
వెంకట్
వచ్చాశాడే..."
తండ్రి
ఏడుకొండలు
తన
కొడుకును
చూసిన
ఆనందంలో
కోలాహలం
తో
ఉండగా, ఎనిమిది
గజాల
లేపాక్షీ
చీర
కట్టుకుని, రూపాయ్
బిల్లంత
కుంకుమ
బొట్టు
పెట్టుకున్న
సీతాలక్ష్మీ
గబగబ
మని
పరిగెత్తుకుంటూ
వచ్చింది.
"నాయనా...ఎప్పుడయ్యా
వచ్చావు...ఈ
తల్లిని
చూడకుండా
నువ్వు
ఎలా
ఉండగలిగావు...? పాపం, నా
కొడుకు
పూచిక
పిల్లలాగా
చిక్కిపోయాడు.
కాసేపుండవయ్యా...దృష్టి
తీస్తాను.
ఊర్లో
ఉన్న
వాళ్ళందరి
కళ్ళూ
నీమీదే
పడుంటాయి..."
అని
చెబుతూనే
హారతి
పళ్లెం
తీసి
దృష్టి
తీసింది.
ఇంట్లో అందరూ అతని గురించే మాట్లాడుతున్నా, అతని ఆలొచన మాత్రం అతని స్కూలు మాస్టారు మాత్రమే గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన్ని చూద్దామా అని అతని మనసు తపించిపోతోంది.
చలపతి అతని స్కూల్ మాస్టార్ను ఎందుకు చూడాలని తపించి పోతున్నాడు, ఎందుకు అతని ఆలొచన పూర్తిగా ఆయన చుట్టూనే తిరుగుతోంది...తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మాస్టారు…..(కథ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి