16, అక్టోబర్ 2022, ఆదివారం

వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి వినూత్న గ్లోబల్ ప్రాజెక్టులు...(ఆసక్తి)...(PART-2)

 

                                               వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి వినూత్న గ్లోబల్ ప్రాజెక్టులు                                                                                                                           (ఆసక్తి-PART-2)

ప్రపంచంలోని అదృశ్య హంతకులలో వాయు కాలుష్యం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, సంవత్సరానికి ఏడు మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం కారణమని,  ఇది ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య ప్రమాదంగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియపరుస్తోంది. అందువలన ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని అణిచివేయడానికి సంపీడన చర్యలు తీసుకోవడానికి, పలుదేశాల ప్రభుత్వాలు దీనికి గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యత్వం ఇస్తున్నారు.

దానికి తగినట్లు వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. వినూత్న గ్లోబల్ ప్రాజెక్టులు వాయు కాలుష్యాన్ని అంతం చేయడానికి తమ వంతు సహాయం చేస్తూ, మానవులు కొంచెం తేలికగా ఊపిరి పీల్చుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భావనల యొక్క పరిధి చాలా విస్తృతమైనది - నిలువు అడవుల నుండి పొగ లేని టవర్ల వరకు - కానీ భవిష్యత్తులో ఇవి ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా, ప్రయత్నాలను అభినందించడం మరియు గుర్తించడం చాలా ముఖ్యం. వారు వాగ్దానం చేసిన వాటిని వారు అందిస్తారని ఆశిద్దాం. ముఖ్యమైన ప్రాజెక్టులలో మరి కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి వినూత్న గ్లోబల్ ప్రాజెక్టులు...(ఆసక్తి)...(PART-2) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి